te_tn/rev/04/03.md

610 B

jasper and carnelian

ఇవి చాలా వెలగల రాళ్లు. సూర్యకాంత మణి అనేది అద్దంగా లేదా స్ఫటికమువలె స్పష్టముగా ఉండవచ్చు, మరియు కెంపు అనేది ఎరుపు రంగులో ఉండవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)

emerald

పచ్చ అనేది కూడా చాలా వెలగల రాయి (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)