te_tn/rev/21/09.md

1.1 KiB

the bride, the wife of the Lamb

గొర్రెపిల్లయైన పెళ్లి కుమారుడిని వివాహం చేసుకునే స్త్రీవలె యేరుషలేం ఉన్నదని దూత చెప్పుతుంది. యేరుషలేంను స్వతంత్రిచుకొను విశ్వాసులకు పర్యాయ పదముగా యేరుషలేమును గురించి చెప్పి ఉంది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు rc://*/ta/man/translate/figs-metonymy)

the Lamb

ఇది చిన్న గొర్రె పిల్ల. ఇక్కడ క్రీస్తును సూచించుటకు సంకేతికంగా ఉపయోగించారు. దీనిని ప్రకటన.5:6 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)