te_tn/rev/19/07.md

1.9 KiB

Connecting Statement:

ఇంతకుముందు వచనములో మాట్లాడుచున్న ప్రజల స్వరము మాట్లాడుటను కొనసాగించారు.

Let us rejoice

ఇక్కడ “మేము” అనే పడం దేవుని సేవకులను సూచిస్తుంది.

give him the glory

దేవునికి మహిమ చెల్లించండి లేదా “దేవుని ఘనపరచండి”

wedding celebration of the Lamb ... his bride has made herself ready

యేసు, ఆయన ప్రజలు నిత్యం కలిసి ఉండటం వివాహ మహోత్సవంవలె ఉన్నదని యోహాను చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Lamb

ఇది చిన్న గొర్రె పిల్ల. ఇక్కడ క్రీస్తును సూచించుటకు సంకేతికంగా ఉపయోగించారు. దీనిని ప్రకటన.5:6 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

has come

ప్రస్తుతం ఉనికిలో ఉన్నదానిని గూర్చి వచ్చియున్నదని చెప్పబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

his bride has made herself ready

పెళ్లి కుమార్తె తన వివాహము కొరకు సిద్ధపడినట్లు దేవుని ప్రజలున్నారని యోహాను చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)