12 lines
972 B
Markdown
12 lines
972 B
Markdown
# General Information:
|
|
|
|
“ఆమె” మరియు “ఆమె యొక్క” అనే సర్వనామముములు వేశ్య వలె ఉన్నదని చెప్పిన బబులోనును సూచిస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]])
|
|
|
|
# Connecting Statement:
|
|
|
|
పరలోకములో నుండి మరియొక స్వరము మాట్లాడుటకు ప్రారంభించెను.
|
|
|
|
# another voice
|
|
|
|
“స్వరము” అనే పదం మాట్లాడేవాడిని సూచిస్తుంది, బహుశ ఇక్కడ యేసు లేదాతండ్రియైన దేవుడు మాట్లాడుచుండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇంకెవరో” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
|