te_tn/rev/18/04.md

972 B

General Information:

“ఆమె” మరియు “ఆమె యొక్క” అనే సర్వనామముములు వేశ్య వలె ఉన్నదని చెప్పిన బబులోనును సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

Connecting Statement:

పరలోకములో నుండి మరియొక స్వరము మాట్లాడుటకు ప్రారంభించెను.

another voice

“స్వరము” అనే పదం మాట్లాడేవాడిని సూచిస్తుంది, బహుశ ఇక్కడ యేసు లేదాతండ్రియైన దేవుడు మాట్లాడుచుండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇంకెవరో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)