te_tn/rev/15/01.md

1.8 KiB

General Information:

ఈ వచనము 15:6-16:21 వరకు జరుగు సంగతులకు సారాంశముగా ఉన్నది.

great and marvelous

ఈ పదాలకు సమానార్థములు కలిగియున్నాయి మరియు వాటికి ప్రాధాన్యతమివ్వడానికి ఉపయోగించబడియున్నవి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను అత్యంత ఆశ్చర్యమునకు గురి చేసినది” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

seven angels with seven plagues

భూమిపై ఏడు తెగుళ్ళను పంపే అధికారం ఉన్న ఏడుగురు దేవదూతలు

which are the final plagues

మరియు వాటి తరువాత, ఇక ఏ తెగుళ్ళు ఉండవు

for with them the wrath of God will be completed

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ఉగ్రతను ఈ తెగుళ్ళు పూర్తి చేస్తాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

for with them the wrath of God will be completed

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) ఈ తెగుళ్ళు దేవుని కోపమంతటిని చూపిస్తాయి లేదా 2) ఈ తెగుళ్ళు తరువాత, దేవుడు ఇక ఎన్నడు కోపంగా ఉండడు.