te_tn/rev/15/01.md

24 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
ఈ వచనము 15:6-16:21 వరకు జరుగు సంగతులకు సారాంశముగా ఉన్నది.
# great and marvelous
ఈ పదాలకు సమానార్థములు కలిగియున్నాయి మరియు వాటికి ప్రాధాన్యతమివ్వడానికి ఉపయోగించబడియున్నవి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను అత్యంత ఆశ్చర్యమునకు గురి చేసినది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]])
# seven angels with seven plagues
భూమిపై ఏడు తెగుళ్ళను పంపే అధికారం ఉన్న ఏడుగురు దేవదూతలు
# which are the final plagues
మరియు వాటి తరువాత, ఇక ఏ తెగుళ్ళు ఉండవు
# for with them the wrath of God will be completed
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ఉగ్రతను ఈ తెగుళ్ళు పూర్తి చేస్తాయి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# for with them the wrath of God will be completed
దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) ఈ తెగుళ్ళు దేవుని కోపమంతటిని చూపిస్తాయి లేదా 2) ఈ తెగుళ్ళు తరువాత, దేవుడు ఇక ఎన్నడు కోపంగా ఉండడు.