te_tn/rev/14/01.md

2.0 KiB

General Information:

“నేను” అనే పదం యోహానును సూచిస్తుంది.

Connecting Statement:

యోహాను తన దర్శనములోని మరియొక్క భాగమును వివరించుటకు ప్రారంభించాడు. గొర్రెపిల్ల ఎదుట 144,000 మంది విశ్వాసులు నిలబడియున్నారు.

Lamb

“గొర్రెపిల్ల” అంటే గొర్రె యొక్క పిల్ల. ఇక్కడ క్రీస్తును సూచించుటకు సంకేతకంగా దీనిని ఉపయోగించియున్నారు. ప్రకటన.5:6 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

144000

ఒక లక్ష నలబై నలుగు వేల మంది. ప్రకటన.7:4 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

who had his name and his Father's name written on their foreheads

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి నొసటి మీద గొర్రెపిల్ల, ఆయన తండ్రి పేర్లు వ్రాశారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

his Father

ఇది దేవునికి ప్రాముఖ్యమైన బిరుదు. అది దేవునికి, యేసుకి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)