te_tn/rev/13/08.md

1.7 KiB

will worship it

మృగమును ఆరాధించెదరు

everyone whose name was not written ... in the Book of Life

భూమిపైన మృగాన్ని ఎవరు పూజిస్తారు అన్ని ఈ మాట స్పష్టంగా తెలియజేస్తుంది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “జీవ గ్రంథములో... గొర్రెపిల్ల ఎవరి పేర్లు వ్రాయలేదో” లేక “జీవ గ్రంథములో.... ఎవరి పేర్లు లేవో(చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

since the creation of the world

దేవుడు లోకమును సృష్టించినప్పుడు

the Lamb

“గొర్రెపిల్ల” అంటే గొర్రె యొక్క పిల్ల. ఇక్కడ క్రీస్తును సూచించుటకు సంకేతకంగా దీనిని ఉపయోగించియున్నారు. ప్రకటన.5:6 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారని చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)

who had been slaughtered

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “జనులు వధించిన వారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)