te_tn/rev/09/06.md

1.6 KiB

people will seek death, but will not find it

నైరూప్య నామవాచకమైన “మరణం” అనేదానిని తీసివేసి దీనిని తిరిగి చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు చనిపోవుటకు ఒక మార్గాన్ని కనుగొనుటకు ప్రయత్నము చేస్తారు, కాని దానిని వారు కనుగొనలేరు” లేదా “ప్రజలు తమ్మునుతాము చంపుకొనుటకు ప్రయత్నిస్తారు, కాని వారు చనిపోవుటకు ఎటువంటి మార్గాన్ని కనుగొనలేరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

will greatly desire to die

వారు చనిపోవుటకు ఎంతగానో ఇష్టపడుతారు లేక “వారు చనిపోవాలని కోరుకుంటారు”

death will flee from them

మరణం ఒక పారిపోయే వ్యక్తిగానో లేదా పారిపోయే ఒక ప్రాణిగానొ మరణాన్ని గురించి యోహాను మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చనిపోలేరు” లేక “వారు చనిపోరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)