te_tn/rev/09/06.md

12 lines
1.6 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# people will seek death, but will not find it
నైరూప్య నామవాచకమైన “మరణం” అనేదానిని తీసివేసి దీనిని తిరిగి చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు చనిపోవుటకు ఒక మార్గాన్ని కనుగొనుటకు ప్రయత్నము చేస్తారు, కాని దానిని వారు కనుగొనలేరు” లేదా “ప్రజలు తమ్మునుతాము చంపుకొనుటకు ప్రయత్నిస్తారు, కాని వారు చనిపోవుటకు ఎటువంటి మార్గాన్ని కనుగొనలేరు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
# will greatly desire to die
వారు చనిపోవుటకు ఎంతగానో ఇష్టపడుతారు లేక “వారు చనిపోవాలని కోరుకుంటారు”
# death will flee from them
మరణం ఒక పారిపోయే వ్యక్తిగానో లేదా పారిపోయే ఒక ప్రాణిగానొ మరణాన్ని గురించి యోహాను మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చనిపోలేరు” లేక “వారు చనిపోరు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-personification]])