te_tn/rev/04/05.md

1.4 KiB

flashes of lightning

ప్రతిసారి కనిపించేటువంటిదిగా ఉండేటువంటి వెలుగు ఎటువంటిది ఉంటుందోనని వివరించుటకు మీ భాషా విధానమును ఉపయోగించుకొనండి.

rumblings, and crashes of thunder

ఇవన్నియు ఉరుములు పుట్టించే పెద్ద పెద్ద శబ్దములైయున్నవి. మీ భాషలో ఉరుముల శబ్దమును వివరించు విధానాన్ని ఎన్నుకొనండి.

seven spirits of God

సంఖ్య ఏడు అనేది పరిపూర్ణతకు మరియు సంపూర్ణతకు సంకేతమైయున్నది. “ఏడు ఆత్మలు” అనే మాట దేవుని అత్మనైనా సూచిస్తుంది లేక దేవునిని సేవించే ఏడు ఆత్మలనైనా సూచిస్తుంది. [ప్రకటన.1:4] (../01/04.md) వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-symlanguage)