te_tn/rev/04/05.md

12 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# flashes of lightning
ప్రతిసారి కనిపించేటువంటిదిగా ఉండేటువంటి వెలుగు ఎటువంటిది ఉంటుందోనని వివరించుటకు మీ భాషా విధానమును ఉపయోగించుకొనండి.
# rumblings, and crashes of thunder
ఇవన్నియు ఉరుములు పుట్టించే పెద్ద పెద్ద శబ్దములైయున్నవి. మీ భాషలో ఉరుముల శబ్దమును వివరించు విధానాన్ని ఎన్నుకొనండి.
# seven spirits of God
సంఖ్య ఏడు అనేది పరిపూర్ణతకు మరియు సంపూర్ణతకు సంకేతమైయున్నది. “ఏడు ఆత్మలు” అనే మాట దేవుని అత్మనైనా సూచిస్తుంది లేక దేవునిని సేవించే ఏడు ఆత్మలనైనా సూచిస్తుంది. [ప్రకటన.1:4] (../01/04.md) వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-symlanguage]])