te_tn/rev/04/01.md

1.8 KiB

General Information:

దేవుని సింహాసనం గురించి యోహాను తన దర్శనం వివరించుటం ఆరంభించాడు.

After these things

నేను ఈ విషయాలన్నిటిని చూసిన తరువాత ([ప్రకటన.2:1-3:22] (../02/01.md))

an open door in heaven

ఈ మాట కనీసం దర్శనం ద్వారానైన పరలోకాన్ని చూసే అవకాశం లేక సామర్థ్యమును దేవుడు యోహానుకు అనుగ్రహించాడు అని చెప్పుకొవటానికి దోహదపడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

speaking to me like a trumpet

బూరలా స్వరం ఎలా ఉండిందో స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “బూర శబ్దంతో నాతో గట్టిగా మాట్లాడుతున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

trumpet

ఒక సమావేశంకు లేక ఒక ప్రకటన చేయుటకొరకు ప్రజలందరిని ఒక దగ్గరికి చేర్చుటకు ప్రజలను పిలిచేందుకు లేదా సంగీతం గట్టిగా వినిపించుటకు ఉపయోగించే ఉపకరణమును ఇది సూచిస్తుంది. [ప్రకటన.1:10] (../01/10.md) వచనంలో దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి