# General Information: దేవుని సింహాసనం గురించి యోహాను తన దర్శనం వివరించుటం ఆరంభించాడు. # After these things నేను ఈ విషయాలన్నిటిని చూసిన తరువాత ([ప్రకటన.2:1-3:22] (../02/01.md)) # an open door in heaven ఈ మాట కనీసం దర్శనం ద్వారానైన పరలోకాన్ని చూసే అవకాశం లేక సామర్థ్యమును దేవుడు యోహానుకు అనుగ్రహించాడు అని చెప్పుకొవటానికి దోహదపడింది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # speaking to me like a trumpet బూరలా స్వరం ఎలా ఉండిందో స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “బూర శబ్దంతో నాతో గట్టిగా మాట్లాడుతున్నాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-simile]]) # trumpet ఒక సమావేశంకు లేక ఒక ప్రకటన చేయుటకొరకు ప్రజలందరిని ఒక దగ్గరికి చేర్చుటకు ప్రజలను పిలిచేందుకు లేదా సంగీతం గట్టిగా వినిపించుటకు ఉపయోగించే ఉపకరణమును ఇది సూచిస్తుంది. [ప్రకటన.1:10] (../01/10.md) వచనంలో దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి