8 lines
754 B
Markdown
8 lines
754 B
Markdown
# General Information:
|
|
|
|
“మన” మరియు “మనము” అనే పదాలు ఇక్కడ పౌలును మరియు ఫిలిప్పీలోని విశ్వాసులను సూచించుటకు పౌలు ఈ పదాలను ఉపయోగించియున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-inclusive]])
|
|
|
|
# our citizenship is in heaven
|
|
|
|
దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “మనము పరలోక పౌరులము” లేక 2) “పరలోకము మన స్వంత దేశము” లేక 3) “మన నిజమైన గృహము పరలోకమే.”
|