te_tn/php/03/20.md

754 B

General Information:

“మన” మరియు “మనము” అనే పదాలు ఇక్కడ పౌలును మరియు ఫిలిప్పీలోని విశ్వాసులను సూచించుటకు పౌలు ఈ పదాలను ఉపయోగించియున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

our citizenship is in heaven

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “మనము పరలోక పౌరులము” లేక 2) “పరలోకము మన స్వంత దేశము” లేక 3) “మన నిజమైన గృహము పరలోకమే.”