te_tn/php/03/16.md

637 B

whatever we have reached, let us hold on to it

ఫిలిప్పీ విశ్వాసులను కలుపుకొని చెప్పడానికి పౌలు “మనము” అనే పదమును ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము ఇదివరకే పొందుకొనియున్న అదే సత్యమునకు లోబడియుండుటను మనమందరమూ కొనసాగించేదము” (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)