# whatever we have reached, let us hold on to it ఫిలిప్పీ విశ్వాసులను కలుపుకొని చెప్పడానికి పౌలు “మనము” అనే పదమును ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము ఇదివరకే పొందుకొనియున్న అదే సత్యమునకు లోబడియుండుటను మనమందరమూ కొనసాగించేదము” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-inclusive]])