1.2 KiB
1.2 KiB
be found in him
“కనపడేలా” అనే పదము “ఉండులాగున” అనే ఆలోచనను బలపరచు జాతీయమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తులో నిజముగా ఏకమైయుండుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)
not having a righteousness of my own from the law
ధర్మశాస్త్రముకు లోబడియుండడం ద్వారా అతను నీతిమంతుడు కానేరడని పౌలుకు తెలుసు
but that which is through faith in Christ
“అది” అనే పదము నీతిని సూచించుచున్నది. క్రీస్తును నమ్మడం ద్వారా మాత్రమే అతడు నీతిమంతుడు కాగలడని పౌలుకు తెలిసియుండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే క్రీస్తులో నమ్మకముంచడం ద్వారా వచ్చు నీతిని కలిగియుండడం”