te_tn/php/03/09.md

12 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# be found in him
“కనపడేలా” అనే పదము “ఉండులాగున” అనే ఆలోచనను బలపరచు జాతీయమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తులో నిజముగా ఏకమైయుండుట” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])
# not having a righteousness of my own from the law
ధర్మశాస్త్రముకు లోబడియుండడం ద్వారా అతను నీతిమంతుడు కానేరడని పౌలుకు తెలుసు
# but that which is through faith in Christ
“అది” అనే పదము నీతిని సూచించుచున్నది. క్రీస్తును నమ్మడం ద్వారా మాత్రమే అతడు నీతిమంతుడు కాగలడని పౌలుకు తెలిసియుండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే క్రీస్తులో నమ్మకముంచడం ద్వారా వచ్చు నీతిని కలిగియుండడం”