te_tn/php/03/01.md

1.9 KiB

Connecting Statement:

పాత ధర్మశాస్త్రమును వెంబడించు విధముగా యూదులు వారిని ప్రేరేపించుటకు ప్రయత్నించెదరని యూదులను గూర్చి హెచ్చరించుటకొరకు పౌలు విశ్వాసులను హింసించిన తన స్వంత సాక్ష్యమును చెప్పుచున్నాడు.

Finally, my brothers

ముందుకు వెళ్ళుచు, నా సహోదరులారా లేక “ఇతర విషయములను గూర్చి, నా సహోదరులారా”

brothers

దీనిని ఫిలిప్పీ.1:12 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి.

rejoice in the Lord

ప్రభువు చేసిన కార్యములకొరకు సంతోషించుడి

For me to write these same things again to you is no trouble for me

ఈ సంగతులు మీకు మరల వ్రాయుటకు నాకు ఇబ్బంది లేదు

and it keeps you safe

“ఈ సంగతులు” అనే పదము ఇక్కడ పౌలు బోధనలను సూచించుచున్నది. ఈ ప్రత్యామ్నాయ తర్జుమాను ఇంతకుముందున్న వాక్యము చివరిలో చేర్చవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అసత్యమైన సంగతులను బోధించు ఇతరులనుండి ఈ బోధనలు మిమ్మును రక్షించును గనుక” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)