te_tn/phm/01/25.md

764 B

May the grace of our Lord Jesus Christ be with your spirit

“మీ” అనే పదము ఫిలేమోను మరియు అతని ఇంటిలో కలుసుకొనువారిని సూచించుచున్నది. “మీ ఆత్మ” అనే పదము ఉపలక్షణంగా ఉంది మరియు అది ప్రజలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన ప్రభువైన యేసు క్రీస్తు మీకు కృప జూపించునుగాకా” (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-synecdoche]])