4 lines
764 B
Markdown
4 lines
764 B
Markdown
# May the grace of our Lord Jesus Christ be with your spirit
|
|
|
|
“మీ” అనే పదము ఫిలేమోను మరియు అతని ఇంటిలో కలుసుకొనువారిని సూచించుచున్నది. “మీ ఆత్మ” అనే పదము ఉపలక్షణంగా ఉంది మరియు అది ప్రజలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన ప్రభువైన యేసు క్రీస్తు మీకు కృప జూపించునుగాకా” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]] మరియు [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
|