te_tn/mrk/12/10.md

1.2 KiB

General Information:

ఈ లేఖనం దేవుని వాక్యంలో చాలా కాలం క్రితం వ్రాయబడింది.

Have you not read this scripture?

యేసు ప్రజలకు ఒక లేఖనం యొక్క వాక్య భాగమును జ్ఞాపకం చేస్తాడు. ఆయన వారిని గద్దించుటకు ఒక అలంకారిక ప్రశ్నను ఉపయోగిస్తాడు. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ఖచ్చితంగా మీరు ఈ లేఖనం ను చదివారు” లేక “మీరు ఈ లేఖనంను జ్ఞాపకం ఉంచుకోవాలి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

has become the cornerstone

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు తలరాయిగా చేసాడు”