# General Information: ఈ లేఖనం దేవుని వాక్యంలో చాలా కాలం క్రితం వ్రాయబడింది. # Have you not read this scripture? యేసు ప్రజలకు ఒక లేఖనం యొక్క వాక్య భాగమును జ్ఞాపకం చేస్తాడు. ఆయన వారిని గద్దించుటకు ఒక అలంకారిక ప్రశ్నను ఉపయోగిస్తాడు. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ఖచ్చితంగా మీరు ఈ లేఖనం ను చదివారు” లేక “మీరు ఈ లేఖనంను జ్ఞాపకం ఉంచుకోవాలి.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]]) # has become the cornerstone దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు తలరాయిగా చేసాడు”