te_tn/mrk/07/31.md

1.3 KiB

Connecting Statement:

తూరులోని జనులను స్వస్థపరచిన తరువాత, యేసు గలిలయ సముద్రానికి వెళ్తాడు. అక్కడ ఆయన చెవిటి వ్యక్తిని బాగుపరుస్తాడు.

went out again from the region of Tyre

తూరు ప్రాంతంను విడచిపెట్టాడు

up into the region

సాధ్యమయ్యే అర్థాలు 1) “ఈ ప్రాంతలో” యేసు దెకపోలి ప్రాంతంలోని సముద్రం దగ్గర ఉన్నాడు లేక 2) “ఈ ప్రాంతం గుండా” యేసు దెకపోలి ప్రాంతం గుండా సముద్రం దగ్గరకు వెళ్ళాడు.

Decapolis

ఇది పది పట్టణములు అని అర్థమున్న ప్రాంతం పేరు. ఇది గలిలయ సముద్రం యొక్క ఆగ్నేయంలో ఉంది. మార్కు 5:20 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)