te_tn/mrk/05/20.md

750 B

the Decapolis

ఇది పది పట్టణములు అని అర్థం ఉన్న ప్రాంతం పేరు. ఇది గలిలయ సముద్రం యొక్క ఆగ్నేయంలో ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

everyone was amazed

ప్రజలు ఎందుకు ఆశ్చర్య పోయారో చెప్పుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ మనిషి చెప్పినది విన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)