te_tn/mrk/05/15.md

981 B

the Legion

ఇది ఆ మనిషిలో ఉన్న అనేకమైన దయ్యాల పేరు. మార్కు 5:9లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

in his right mind

ఇది ఒక భాషీయమైయున్నది అంటే అతను స్పష్టంగా ఆలోచిస్తున్నాడని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “సాదారణ మనస్సు యొక్క” లేక “స్పష్టంగా ఆలోచించడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

they were afraid

“వారు” అనే మాట ఏమి జరిగిందో చూచుటకు బయలుదేరిన వ్యక్తుల సమూహమును గురించి తెలియచేస్తుంది.