te_tn/mrk/05/09.md

925 B

He asked him

యేసు అపవిత్రాత్మను అడిగాడు

He answered him, ""My name is Legion, for we are many.

ఒక ఆత్మ ఇక్కడ చాలా ఆత్మల గురించి మాట్లాడుతుంది. వారు 6,000 మంది సైనిక దళముతో కూడిన రోమన్ సైన్యలో ఒక భాగంవలే ఉన్నారని అతను వారి గురించి మాట్లాడాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు అపవిత్రాత్మ ఆయనతో ‘మమ్మల్ని సైన్యం అని పిలవండి, ఎందుకంటే మేము చాలా మంది మనిషి లోపల ఉన్నాము.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)