te_tn/mrk/02/10.md

746 B

But in order that you may know

కాని మీరు తెలుసుకోవాలి. “మీరు” అనే మాట ధర్మశాస్త్ర పండితులను మరియు జనసమూహమును గురించి తెలియచేస్తుంది.

that the Son of Man has authority

యేసు తనను తానూ “మనుష్యకుమారుడు” అని తెలియచేస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మనుష్యకుమారున్ని మరియు నాకు అధికారం ఉంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)