te_tn/mrk/02/10.md

8 lines
746 B
Markdown

# But in order that you may know
కాని మీరు తెలుసుకోవాలి. “మీరు” అనే మాట ధర్మశాస్త్ర పండితులను మరియు జనసమూహమును గురించి తెలియచేస్తుంది.
# that the Son of Man has authority
యేసు తనను తానూ “మనుష్యకుమారుడు” అని తెలియచేస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మనుష్యకుమారున్ని మరియు నాకు అధికారం ఉంది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-123person]])