16 lines
1.0 KiB
Markdown
16 lines
1.0 KiB
Markdown
# General Information:
|
|
|
|
13 వ వచనంలో, అమ్మకం దారులను, డబ్బు మార్పిడి చేసేవారిని మందలిస్తూ యేసు యెషయా ప్రవక్త ను ఉటంకించాడు.
|
|
|
|
# Connecting Statement:
|
|
|
|
యేసు ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ఇది ప్రారంభమవుతుంది.
|
|
|
|
# Jesus entered the temple
|
|
|
|
యేసు అసలు ఆలయంలోకి ప్రవేశించలేదు. ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణంలోకి ప్రవేశించాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
|
|
|
|
# who bought and sold
|
|
|
|
వ్యాపారులు ఆలయంలో సరైన బలులు అర్పించడానికి ప్రయాణికులు కొన్న జంతువులు ఇతర వస్తువులను విక్రయిస్తున్నారు.
|