# General Information: 13 వ వచనంలో, అమ్మకం దారులను, డబ్బు మార్పిడి చేసేవారిని మందలిస్తూ యేసు యెషయా ప్రవక్త ను ఉటంకించాడు. # Connecting Statement: యేసు ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ఇది ప్రారంభమవుతుంది. # Jesus entered the temple యేసు అసలు ఆలయంలోకి ప్రవేశించలేదు. ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణంలోకి ప్రవేశించాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # who bought and sold వ్యాపారులు ఆలయంలో సరైన బలులు అర్పించడానికి ప్రయాణికులు కొన్న జంతువులు ఇతర వస్తువులను విక్రయిస్తున్నారు.