670 B
670 B
behold
ఇది తరువాత వచ్చే ఆశ్చర్యకరమైన సమాచారంపై దృష్టి పెట్టమని పాఠకుడిని హెచ్చరిస్తుంది.
overshadowed them
వారిపైకి వచ్చింది
there was a voice out of the cloud
ఇక్కడ ""శబ్ధం"" అంటే దేవుడు మాట్లాడటం. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మేఘం నుండి వారితో మాట్లాడాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)