te_tn/mat/17/05.md

12 lines
670 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# behold
ఇది తరువాత వచ్చే ఆశ్చర్యకరమైన సమాచారంపై దృష్టి పెట్టమని పాఠకుడిని హెచ్చరిస్తుంది.
# overshadowed them
వారిపైకి వచ్చింది
# there was a voice out of the cloud
ఇక్కడ ""శబ్ధం"" అంటే దేవుడు మాట్లాడటం. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మేఘం నుండి వారితో మాట్లాడాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])