te_tn/mat/17/02.md

20 lines
1.1 KiB
Markdown

# He was transfigured before them
వారు ఆయన వైపు చూసినప్పుడు ఆయన స్వరూపం భిన్నంగా ఉంది.
# He was transfigured
దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయన స్వరూపం మారిపోయింది"" లేదా ""ఆయన చాలా భిన్నంగా కనిపించాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# before them
వారి ముందు లేదా ""కాబట్టి వారు ఆయన్ను స్పష్టంగా చూడగలరు
# His face shone like the sun, and his garments became as brilliant as the light
యేసు స్వరూపం ఎంత ప్రకాశవంతంగా ఉందో నొక్కి చెప్పే ఉపమానాలు ఇవి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-simile]])
# his garments
ఆయన ధరించినది