te_tn/mat/17/02.md

1.1 KiB

He was transfigured before them

వారు ఆయన వైపు చూసినప్పుడు ఆయన స్వరూపం భిన్నంగా ఉంది.

He was transfigured

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయన స్వరూపం మారిపోయింది"" లేదా ""ఆయన చాలా భిన్నంగా కనిపించాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

before them

వారి ముందు లేదా ""కాబట్టి వారు ఆయన్ను స్పష్టంగా చూడగలరు

His face shone like the sun, and his garments became as brilliant as the light

యేసు స్వరూపం ఎంత ప్రకాశవంతంగా ఉందో నొక్కి చెప్పే ఉపమానాలు ఇవి. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

his garments

ఆయన ధరించినది