te_tn/mat/12/24.md

20 lines
1.1 KiB
Markdown

# General Information:
వ. 25లో, యేసు ఆ మనిషిని దురాత్మ ప్రభావం నుండి బాగుచేసినందుకు పరిసయ్యుల అభియోగానికి జవాబు ఇస్తున్నాడు.
# this miracle
అంటే దయ్యం పట్టిన గుడ్డి, మూగ మనిషిని స్వస్థపరిచిన అద్భుతం.
# This man does not cast out demons except by Beelzebul
దీన్ని సకారాత్మక రీతిలోచెప్పవచ్చు. ""ఇతడు బయేల్జెబూలు సేవకుడు గనకనే దురాత్మను వెళ్ళగొట్టగలుగుతున్నాడు. "" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublenegatives]])
# This man
పరిసయ్యులు యేసును తాము తిరస్కరించామని చూపడానికి పేరుతొ పిలవడం లేదు.
# the prince of the demons
దురాత్మల నాయకుడు