1.1 KiB
1.1 KiB
General Information:
వ. 25లో, యేసు ఆ మనిషిని దురాత్మ ప్రభావం నుండి బాగుచేసినందుకు పరిసయ్యుల అభియోగానికి జవాబు ఇస్తున్నాడు.
this miracle
అంటే దయ్యం పట్టిన గుడ్డి, మూగ మనిషిని స్వస్థపరిచిన అద్భుతం.
This man does not cast out demons except by Beelzebul
దీన్ని సకారాత్మక రీతిలోచెప్పవచ్చు. ""ఇతడు బయేల్జెబూలు సేవకుడు గనకనే దురాత్మను వెళ్ళగొట్టగలుగుతున్నాడు. "" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)
This man
పరిసయ్యులు యేసును తాము తిరస్కరించామని చూపడానికి పేరుతొ పిలవడం లేదు.
the prince of the demons
దురాత్మల నాయకుడు