te_tn/mat/10/19.md

1.9 KiB

Connecting Statement:

యేసు తన శిష్యులు బోధించడానికి వెళ్ళేటప్పుడు వారు పొందబోయే హింస ను గురించి హెచ్చరిస్తున్నాడు.

When they deliver you up

మనుషులు మిమ్మల్ని న్యాయస్థానాల ఎదుటికి తీసుకుపోతారు. ఇక్కడ ""మనుషులు"" ఇక్కడ [మత్తయి 10:17]లో ఉన్న ""మనుషులే.""మత్తయి 10:17.

you ... you

ఇవి పన్నెండుమంది అపోస్తలులను సూచించే బహు వచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

do not be anxious

ఆందోళన చెందకండి.

how or what you will speak

మీరు ఏమి మాట్లాడాలో ఏమి చెప్పాలో. ఈ రెండు భావాలను కలపవచ్చు: ""మీరు చెప్పవలసింది."" (చూడండి: rc://*/ta/man/translate/figs-hendiadys)

for what to say will be given to you

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు చెప్పవలసింది పరిశుద్ధాత్మమీకు చెబుతాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

in that hour

ఇక్కడ ""గడియ"" అంటే ""సరిగ్గా అప్పుడే."" ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆ సమయంలో” లేక “అప్పుడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)