te_tn/mat/10/17.md

898 B

Watch out for people! They will

ఈ రెండు ప్రతిపాదనలకు సంబంధం ఉందని చూపడానికి దీన్ని ""ఎందుకంటే""తో తర్జుమా చెయ్యవచ్చు.. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషుల విషయం జాగ్రత్త. ఎందుకంటే వారు హాని చేస్తారు."" (చూడండి: rc://*/ta/man/translate/grammar-connect-words-phrases)

will deliver you up to

మిమ్మల్ని బంధిస్తారు.

councils

సమాజంలో శాంతి భద్రతలు కాపాడే స్థానిక మత నాయకులు లేక పెద్దలు.

whip you

మిమ్మల్ని కొరడాలతో కొడతారు.