te_tn/mat/09/27.md

1.4 KiB

Connecting Statement:

యేసు స్వస్తపరిచిన ఇద్దరు గుడ్డి వాళ్ళ కథనం మొదలవుతున్నది.

As Jesus passed by from there

యేసు ఆ ప్రాంతం విడిచి వెళ్ళి పోతున్నప్పుడు.

passed by

బయల్దేరాడు లేదా విడిచి వెళ్ళి పోతున్నప్పుడు .

followed him

దీని అర్థం వారు యేసు వెనక నడుస్తున్నారు. వారు ఆయన శిష్యులు కావచ్చు, కాక పోవచ్చు.

Have mercy on us

వారు యేసు తమను స్వస్థ పరచమని కోరారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Son of David

యేసు వాస్తవంగా దావీదు కుమారుడు కాదు. కాబట్టి దీన్ని ఇలా అనువదించవచ్చు"" దావీదు సంతతి వాడు."" అయితే, ""దావీదు కుమారుడు "" అనేది కూడా మెస్సియకు ఒక బిరుదు ఈ మనుషులు బహుశా యేసును ఈ బిరుదుతో పిలుస్తున్నారు.