te_tn/mat/09/27.md

24 lines
1.4 KiB
Markdown

# Connecting Statement:
యేసు స్వస్తపరిచిన ఇద్దరు గుడ్డి వాళ్ళ కథనం మొదలవుతున్నది.
# As Jesus passed by from there
యేసు ఆ ప్రాంతం విడిచి వెళ్ళి పోతున్నప్పుడు.
# passed by
బయల్దేరాడు లేదా విడిచి వెళ్ళి పోతున్నప్పుడు .
# followed him
దీని అర్థం వారు యేసు వెనక నడుస్తున్నారు. వారు ఆయన శిష్యులు కావచ్చు, కాక పోవచ్చు.
# Have mercy on us
వారు యేసు తమను స్వస్థ పరచమని కోరారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# Son of David
యేసు వాస్తవంగా దావీదు కుమారుడు కాదు. కాబట్టి దీన్ని ఇలా అనువదించవచ్చు"" దావీదు సంతతి వాడు."" అయితే, ""దావీదు కుమారుడు "" అనేది కూడా మెస్సియకు ఒక బిరుదు ఈ మనుషులు బహుశా యేసును ఈ బిరుదుతో పిలుస్తున్నారు.