te_tn/mat/09/12.md

1.3 KiB

General Information:

ఈ సంఘటనలు పన్ను వసూలుదారుడు మత్తయి ఇంట్లో జరిగాయి.

When Jesus heard this

ఇక్కడ ""ఇది"" అంటే పరిసయ్యులు యేసు వసూలుదారులతో పాపులైన మనుషులతో కలిసి భోజనం చేస్తున్నాడని అడిగిన ప్రశ్న.

People who are strong in body do not need a physician, only those who are sick

యేసు దీనికి ఒక సామెతతో జవాబిచ్చాడు. తాను ఇలాటి మనుషులతో భోజనం చేయడం ఎందుకంటే అయన పాపులకు సహాయం చేయడానికి వచ్చాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-proverbs)

People who are strong in body

ఆరోగ్యవంతులైన మనుషులు.

physician

వైద్యుడు

those who are sick

వైద్యుడు అవసరం"" అనే పదబంధం. ప్రత్యామ్నాయ అనువాదం: ""రొగులైన మనుషులకు వైద్యుడు అవసరం."" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)