# General Information: ఈ సంఘటనలు పన్ను వసూలుదారుడు మత్తయి ఇంట్లో జరిగాయి. # When Jesus heard this ఇక్కడ ""ఇది"" అంటే పరిసయ్యులు యేసు వసూలుదారులతో పాపులైన మనుషులతో కలిసి భోజనం చేస్తున్నాడని అడిగిన ప్రశ్న. # People who are strong in body do not need a physician, only those who are sick యేసు దీనికి ఒక సామెతతో జవాబిచ్చాడు. తాను ఇలాటి మనుషులతో భోజనం చేయడం ఎందుకంటే అయన పాపులకు సహాయం చేయడానికి వచ్చాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-proverbs]]) # People who are strong in body ఆరోగ్యవంతులైన మనుషులు. # physician వైద్యుడు # those who are sick వైద్యుడు అవసరం"" అనే పదబంధం. ప్రత్యామ్నాయ అనువాదం: ""రొగులైన మనుషులకు వైద్యుడు అవసరం."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])