te_tn/mat/09/11.md

572 B

When the Pharisees saw it

పరిసయ్యులు యేసు పన్ను వసూలుదారులతో పాపులైన మనుషులతో కలిసి భోజనం చేస్తున్నాడని చూశారు.

Why does your teacher eat with tax collectors and sinners?

పరిసయ్యులు ఈ ప్రశ్న ఉపయోగించి యేసు చేస్తున్నదాన్ని విమర్శించారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)