# When the Pharisees saw it పరిసయ్యులు యేసు పన్ను వసూలుదారులతో పాపులైన మనుషులతో కలిసి భోజనం చేస్తున్నాడని చూశారు. # Why does your teacher eat with tax collectors and sinners? పరిసయ్యులు ఈ ప్రశ్న ఉపయోగించి యేసు చేస్తున్నదాన్ని విమర్శించారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])