te_tn/mat/06/32.md

12 lines
684 B
Markdown

# For the Gentiles search for these things
యూదేతరులు కూడా తాము ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి వేసుకోవాలో నని దిగులు పెట్టుకుంటారు.
# your heavenly Father knows that you need them
యేసు ఇక్కడ దేవుడు వారి మౌలిక అవసరాలు తీరుస్తాడని చెబుతున్నాడు.
# Father
ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]])