# For the Gentiles search for these things యూదేతరులు కూడా తాము ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి వేసుకోవాలో నని దిగులు పెట్టుకుంటారు. # your heavenly Father knows that you need them యేసు ఇక్కడ దేవుడు వారి మౌలిక అవసరాలు తీరుస్తాడని చెబుతున్నాడు. # Father ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]])